SKLM: జిల్లాలో ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయ పరిసరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.107.94 కోట్లతో ‘అరసవల్లి సన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్’ ఏర్పాటు చేయనున్నారు అధికారులు. డిజిటల్ ప్రదర్శనలు, మ్యూజియం, హస్తకళల అనుభవాలు, తదితర సదుపాయాలతో నాగావళి రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
పర్యాటకానికి మహర్దశ..


