హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అసంపూర్తి రోడ్డు పనులతో ముచ్చిగిరి వాసుల కష్టాలు

KRNL: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఆ కాలనీవాసులకు శాపంగా మారింది. పెద్దకడబూరు మం. ముచ్చిగిరి గ్రామ BCకాలనీలో రూ.5లక్షలతో CC రహదారి నిర్మించారు. నిధుల కొరతతో సగం వరకు మాత్రమే రోడ్డు నిర్మాణం చేపట్టగా.. నాణ్యత లేని పనులు చేపట్టి బిల్లులు చేసుకున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపుల గ్రావెల్ వేయకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామన్నారు