హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MLAకు కీలక బాధ్యతలు

VSP: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల ఉమ్మడి కోఆర్డినేటర్గా వంశీ కృష్ణ యాదవ్ నియమితులయ్యారు. విశాఖ కోఆర్డినేటర్లుగా పంచకర్ల సందీప్, పసుపులేటి ఉషకిరణ్, వన్నంరెడ్డి సతీశ్ కుమార్. అనకాపల్లి కోఆర్డినేటర్లుగా పీవీఎస్ఎన్ రాజు, గెడ్డం బుజ్జి, సౌజన్య బాధ్యతలు చేపట్టారు.