PPM: వీరఘట్టం నీలానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి ఇటీవల పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు గుంట్రెడ్డి రవికుమార్ తన ఉదారతను చాటుకున్నారు. నిన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంపావిల్లి కేశవరావుకు రూ. 55 వేల విలువైన 11 బెంచీలతో పాటు ఆరు మామిడి మొక్కలను వితరణగా అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలకు బెంచీలు వితరణ


