హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు సబ్సిడీపై యూరియా పంపిణీ

అన్నమయ్య: వీరబల్లి మండలం సానిపాయ గ్రామంలో శనివారం రైతులకు సబ్సిడీపై యూరియా పంపిణీ చేశారు. గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారి జ్యోతీశ్వర రాజు ఆధ్వర్యంలో రైతులకు యూరియా బస్తాలు అందజేశారు. 45 కిలోల బస్తా ప్రభుత్వ సబ్సిడీతో రూ. 266.50కే అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి రామాంజులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.