CTR: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ బెంగళూరులోని ‘Art of Living International Center’లో ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ని కలిశారు. డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణ రాజు , ఇతర ప్రముఖులతో కలిసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌కు వెళ్లిన ఎమ్మెల్యే.. ఆయన ఆశీస్సులు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
రవి శంకర్‌ను కలిసిన చిత్తూరు ఎమ్మెల్యే


