హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తెనాలి బస్టాండ్ వద్ద వ్యాపారిపై దాడి'

GNTR: తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద నూడుల్స్ సెంటరు నడుపుతున్న దర్శి శివసాయి(34)పై శనివారం రాత్రి కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. వర్కర్‌తో తలెత్తిన వివాదంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన స్నేహితులను పిలిపించి వంట పాత్రతో యజమాని తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన శివసాయిని ఆస్పత్రికి తరలించగా, 2-టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.