హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CSC సెంటర్లను తనిఖీ చేసిన డీఎం

KDP: అట్లూరు మండలం వేమలూరు, ఎస్.వెంకటాపురంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)లను జిల్లా డీఎం సుబ్రహ్మణ్యం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న సేవలను, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సేవల అమలను వీఎస్ఈలను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సేవలను అందించేందుకు CSC కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.