హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా భద్రతపై విస్తృత అవగాహన

అన్నమయ్య: జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజా భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు, చిన్నారుల రక్షణ, పోక్సో చట్టాలు, సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, హెల్మెట్ వినియోగం, రోడ్డు భద్రతపై ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నారు.