TPT: కరకంబాడి సమీపంలోని కట్టపుట్టాలమ్మ జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 8న జాతర ప్రారంభం కాగా, 9న అభిషేకాలు, పొంగళ్లు పొంగిస్తారు. భక్తులకు అవసరమైన తాగునీరు, క్యూలైన్లు, ప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరిస్తున్నారు. ఛైర్మన్ రాజేంద్ర ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 8 నుంచి కట్టపుట్టాలమ్మ జాతర


