హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో చికెన్ ధరలు ఇలా..!

ATP: అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.120 నుంచి రూ.130, మాంసం రూ.186 నుంచి 210 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.210 నుంచి రూ.235 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ.84 ఉంది. ఆదివారం కావడంతో మాంసం దుకాణాల వద్ద రద్దీ నెలకొంది.