హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలకు జనసేన కోఆర్డినేషన్ కమిటీలు

స్థానిక ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేసింది. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ బాధ్యతలను ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుకు అప్పగించింది. తిరుపతి పార్లమెంట్‌కు కిరణ్ రాయల్, బి. విజయ్ కుమార్, కీర్తన; చిత్తూరు పార్లమెంట్‌కు మెరుపుల మహేశ్, ఉయ్యాల శ్రీనివాస్, బీగాల అరుణను కోఆర్డినేటర్లుగా నియమించింది.