PLD: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని వాగ్దేవి జూనియర్ కాలేజీలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు సందడిగా జరిగాయి. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ ఓగోరి నాగేశ్వరరావు సరదాగా పాటలు పాడుతూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. తన పాటలతో విద్యార్థుల్లో ఆనందాన్ని నింపుతూ, ఉపాధ్యాయులు–విద్యార్థుల మధ్య ఆత్మీయతను పెంచారు. ప్రిన్సిపల్ పాటలకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రిన్సిపల్ పాటలకు విద్యార్థుల కేరింతలు


