ELR: ఉద్యోగులు, ఉపాధ్యా యులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఫైర్ స్టేషన్ సెంటర్లో జేఏసీ ఛైర్మన్ CH. శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 2 డీఏలు, 12వ వేతన సవరణ సంఘం, సరెండర్ లీవ్, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ పెంపుపై కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం


