హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేట జనసేనకు కీలక బాధ్యతలు..!

PLD: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను నియమించారు. నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్తగా జనసేన ఇన్‌చార్జ్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలాని నియామకం కాగా, వీరవల్లి వంశీ సమన్యాయ కమిటీ బాధ్యతల్లో చోటు దక్కించుకున్నారు.