పల్నాడు జిల్లా సంతగుడిపాడులో వర్షాలు కురవాలని కోరుతూ గ్రామస్తులు మూడు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ జలబిందులతో దేవాలయాలకు వెళ్లి ఆలయాలను శుభ్రపరిచి, దేవతామూర్తులకు జలాభిషేకం చేస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో జలాభిషేకాల ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆదివారం గ్రామస్తులంతా కలిసి దేవాలయాల వద్ద సామూహిక పొంగళ్ళు చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
వర్షం కోసం గ్రామస్తులు సామూహిక పూజలు


