KRNL: కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై శనివారం జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సమీక్ష నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, శిశువులకు పోషకాహారం పంపిణీ, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు, సదుపాయాల మెరుగుదలపై చర్చించారు. అంగన్‌వాడీ సేవలు ప్రజలకు మెరుగ్గా అందేలా, సానుకూల ప్రజాభిప్రాయం పెంపొందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'అంగన్‌వాడీ సేవలు ప్రజలకు మెరుగ్గా అండాలి'


