GNTR: మేడికొండూరు మండలం కైలాసగిరి సమీపంలోని మలుపు వద్ద డివైడర్ ఇరువైపులా మట్టి పేరుకుపోవడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద వాహనాలు వెళ్లేటప్పుడు రేగుతున్న దుమ్ము, రోడ్డుపై మట్టి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే మట్టిని తొలగించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కైలాసగిరి మలుపు వద్ద ప్రమాదకరంగా మట్టి కుప్పలు


