NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 1080.20 అడుగులకు చేరగా,45.459 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత 24 గంటల్లో 2,894 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా 933 క్యూసెక్కులు బయటకు విడుదల చేశారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 36.748 టీఎంసీల నీరు చేరగా, 7.464 టీఎంసీల నీటిని బయటకు విడుదల జరిగిందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు UPDATE..!


