హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరు నెలలుగా మూతపడ్డ అంగన్వాడీ కేంద్రం

KNR: చొప్పదండిలోని బీసీ కాలనీ అంగన్వాడీ కేంద్రం ఆరు నెలలుగా తెరుచుకోకపోవడంతో స్థానికులు, చిన్నారుల తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంగన్వాడీ ఉపాధ్యాయురాలు, ఆయా పోస్టులు ఖాళీగా ఉండటంతో సమీపంలోని మరో అంగన్వాడీ కేంద్రం బాధ్యురాలికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమె కేంద్రం సమీపంలోని పాఠశాలలో సరకులు అందించి వెళ్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.