హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో మొక్కలు నాటిన కలెక్టర్

MBNR: మహబూబ్‌నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ జానకి ఐడీఓసీలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని రక్షించాలని ప్రజలను కోరారు. పచ్చదనం పెంచడంతో పాటు ప్రజా రక్షణ, సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రాబోయే వినాయక చవితి వేడుకలను అందరూ ప్రశాంతమైన వాతావరణంలో, శాంతియుతంగా జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు.