NLG: దేవరకొండ డివిజన్ ఆర్డీవోగా విధులు నిర్వహించిన పి.పద్మప్రియ బదిలీ అయ్యారు. నూతన ఆర్డీవోగా ఐఏఎస్ హోదా గల అధికారి కరోలిన్ చింగ్ తియాన్ మావిని ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అతి త్వరలో నూతన ఆర్డీవో బాధ్యతలు చేపట్టనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
తెలంగాణ
దేవరకొండ ఆర్డీవో పద్మప్రియ బదిలీ


