హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైపవర్ కమిటీ సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే

సత్యసాయి: ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలుపై ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రస్థాయి హైపవర్ కమిటీ సమావేశంలో మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీల రక్షణ, సంక్షేమంపై నాలుగు అంచెల కార్యాచరణను అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ ఏడాది 810 కేసులను పరిష్కరించినట్లు చెప్పారు.