AKP: నర్సీపట్నం చింతపల్లి రోడ్ లో గల చేపల మార్కెట్ వద్ద ఆదివారం ట్రాఫిక్‌కు పోలీసులు చెక్ పెడుతున్నారు. ప్రతి ఆదివారం చేపలను కొనుగోలు చేయడానికి వచ్చిన వాహనదారులు ఇష్టానుసారం వాహనాలను రోడ్డు మీద పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ నేపథ్యంలో సీఐ షేక్ కపూర్ ఆదేశాల మేరకు పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఫిష్ మార్కెట్ వద్ద పోలీసులు పర్యవేక్షణ


