హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీలేరు-పాలగెడ్డ అంతర్రాష్ట్ర రహదారిపై భారీ గోతులు

ASR: సీలేరు-పాలగెడ్డ అంతర్రాష్ట్ర రహదారి మధ్యలో భారీ గోతులు ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రివేళ ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోంది. రహదారి దుస్థితిపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కనీసం గోతులనైనా పూడ్చాలని కోరుతున్నారు. ప్రజల ఇబ్బందులను అధికారులు గుర్తించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.