MBNR: నేడు బిఆర్ఎస్ అనుబంధ ట్రేడ్ యూనియన్ బి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ BRTU నాయకులు బాబుమియా ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఆటో డ్రైవర్లకు 12000/-, ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం మాట తప్పిందని అందుకు నిరసనగా ర్యాలీ చేపడుతున్నామన్నారు.
తెలంగాణ
నేడు BRTU ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ


