హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి: ఎంపీ

ATP: వజ్రకరూరు మండలం గంజికుంటలో వాల్మీకి మహర్షి విగ్రహాన్ని అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ శనివారం ఆవిష్కరించారు. వాల్మీకి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పిల్లలకు నాణ్యమైన విద్యనందించి ఉన్నత శిఖరాలకు చేర్చాలని తల్లిదండ్రులకు సూచించారు. గ్రామ అభివృద్ధికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని అన్నారు.