హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ జూలోకి కొత్త జంతువులు..

విశాఖ జూ, గుజరాత్‌లోని జామ్‌నగర్‌ రాధాకృష్ణ టెంపుల్‌ ఎలిఫెంట్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ మధ్య నిర్వహించిన అంతర్‌రాష్ట్ర జంతు మార్పిడి కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్బంగా, విశాఖ IGZP బృందానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. కొత్త జంతువుల రాకతో జూలో జీబ్రాల సంఖ్య నాలుగుకు, రెడ్‌-నెక్ట్‌ వాలబీల సంఖ్య ఆరుకు, కామన్‌ మార్మోసెట్ల సంఖ్య పదికి చేరింది.