హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణ కాలువలో యువకుడి మృతదేహం లభ్యం

ELR: పెదపాడు మండలంలోని కృష్ణ కాలువలో 20 నుంచి 30 సంవత్సరాల వయసుగల యువకుని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హెచ్‌సీ పుల్లయ్య ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీఆర్వో లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.