హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నేటి పర్యటన వివరాలు

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇవాళ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పర్యటించనున్నారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు దామరమడుగు పంచాయతీ వద్ద శ్రీ శివాలయం దేవస్థానంలో కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.