PPM: జిల్లాలోని జియ్యమ్మవలస మండలంలో ఇవాళ పెదమేరంగి జంక్షన్ వద్ద తిరుమల సాయి హైస్కూల్ ఆవరణలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు క్యాంప్ జూనియర్ మేనేజరు సీహెచ్ వెంకటరమణ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉచిత నేత్ర వైద్య శిబిరం


