PPM: ఎస్సీ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ఇజ్రాయెల్‌లో రూ.1.99 లక్షల జీతంతో 'హోమ్ టేక్ కేర్' ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు షెడ్యూల్డు కులాల ఆర్థిక సంస్థ ఈడీ జి.గోపి తెలిపారు. 25-45 ఏళ్ల వయసుండి జీడీఏ, నర్సింగ్ పూర్తిచేసిన వారు ఈనెల 10లోగా దరఖాస్తు చేయాలి. పదో తరగతి, ఇంటర్, బీటెక్ చదివిన వారికి తదితర సాంకేతిక కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్
యువతకు ఉద్యోగావకాశాలు


