హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన హెడ్‌ కానిస్టేబుళ్లకు ఎస్పీ అభినందనలు

GNTR :పల్నాడు జిల్లాలో హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొంది. బదిలీపై గుంటూరు జిల్లాకు వచ్చిన తొమ్మిది మంది నూతన హెడ్‌ కానిస్టేబుళ్లు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్‌ జిందాల్‌, మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారిని అభినందించి పదోన్నతిపై శుభాకాంక్షలు తెలిపారు.