E.G: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కారణంగా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం, చట్టబద్ధమైన వడ్డీ బకాయిల చెల్లింపునకు కూటమి ప్రభుత్వం రూ.32.10 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం తెలిపారు. రైతుల సమస్యను పలుమార్లు మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లి, నిధుల మంజూరుకు కృషి చేసినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు రూ.32.10 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే


