హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్లపాలెంలో కలెక్టర్ తనిఖీ

BPT: ఓటర్ల సవరణ జాబితా హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. చింతయపాలెం పోలింగ్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన, హియరింగ్‌లో పురోగతి లేకపోవడంతో వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని ఆర్‌డీవోను ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఆన్‌లైన్ ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియను పరిశీలించారు.