హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు

ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామమైన సుంకేసులకు చెందిన ఆర్అండ్ఆర్ పరిహారం అందుకున్న వారందరికీ, కలనూతల గ్రామానికి చెందిన కొందరికి ఈ నెల 6న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. మార్కాపురం మండలం గోగులదిన్నె, పెద్దారవీడు మండలం తోకపల్లి పునరావాస కాలనీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.