హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేపర్ మిల్ కాలుష్యంపై మంత్రి దుర్గేష్ ఆగ్రహం

E.G: రాజమండ్రి పేపర్ మిల్ కాలుష్యంపై మంత్రి కందుల దుర్గేశ్ ఘాటుగా స్పందించారు. కాలుష్య నివారణకు సమయం ఇచ్చినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని, కార్పొరేషన్‌కు పన్నులు కూడా చెల్లించడం లేదన్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం సహకరిస్తుందని, కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించబోమని హెచ్చరించారు.