హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువ IPSలకు ఎస్పీ శిక్షణ కార్యక్రమం

ELR: హైదరాబాద్ సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 78వ RR బ్యాచ్ లిప్స్ శిక్షణాధికారులకు ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శనివారం 'పోలీసింగ్లో AI వినియోగం' పై ప్రసంగించారు. ధర్మ AI ఫిర్యాదు కియోస్క్, కోర్టు మానిటరింగ్ సెల్, న్యాయసహాయక్, డ్రోన్ పోలీసింగ్, VR క్రైమ్ సీన్ రికార్డింగ్ వంటి వినూత్న కార్యక్రమాలను వివరించారు.