ELR: నగరంలో, పరిసర ప్రాంతాల్లో వరుస మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ శనివారం తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ.. మూడు బృందాలు దాడులు నిర్వహించి 8 మంది నిందితులతో పాటు ఒక బాలుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి సుమారు రూ.20 లక్షల విలువైన 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
మోటార్ సైకిల్ దొంగల ముఠా గుట్టురట్టు


