హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో అధికారులతో కలెక్టర్ సమీక్ష..!

NDL: నంద్యాల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం కలెక్టర్ రాజకుమారి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఎలినోవో ప్రభావం కారణంగా తక్కువ వర్షపాతం నమోదయిందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆమె వారికి సూచించారు. అనంతరం వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధిపై కలెక్టర్ రాజకుమారి అధికారులతో చర్చించారు.