WG: తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురంలో మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె రాధా కృష్ణకుమారి నివాసం వద్ద మండల పార్టీ అధ్యక్షుడు సమయమంతుల కాశీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక సంస్థల ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలి'


