WG: మున్సిపల్ ఎన్నికలు దృష్ట్యా పోలింగ్ బూత్ స్థాయిలో కమిటీలు వేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీను కోరారు. శనివారం తాడేపల్లిగూడెం బీజేపీ కార్యాలయంలో నెలవారీ పట్టణ సమావేశం నిర్వహించారు. శక్తి కేంద్రాల బాధ్యులు కమిటీలపై శ్రద్ధ వహించాలని సూచించారు. కమిటీ జాబితాలను తమకు అందజేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పార్టీని బలోపేతం చేయాలి'


