CTR: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ల సంఖ్యను 60కు ప్రతిపాదిస్తూ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం 50 డివిజన్లు ఉండగా, వీటి స్థానంలో సరిహద్దులు మారుస్తూ, 60 డివిజన్లను ప్రతిపాదించారు. ఈనెల 11వ తేదీ వరకు ప్రజలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాత పూర్వకంగా మున్సిపల్ కార్యాలయంలో అందచేయాలని కమిషనర్ నరసింహ ప్రసాద్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరు 60 డివిజన్లతో నోటిఫికేషన్


