హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భద్రత లోపాలపై క్రిమినల్ కేసులు

WG: కర్మాగారాల్లో పటిష్టమైన భద్రతా చర్యలు పాటించని యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్  ఆఫ్ ఫ్యాక్టరీస్ కృష్ణమూర్తి హెచ్చరించారు. రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ కర్మాగారంలో ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల ప్రమాదకర రసాయన కర్మాగారాల భద్రతా అధికారులతో ఉత్తమ భద్రతా విధానాలపై శనివారం సమీక్షించారు.