E.G: దేవీచౌక్ పరిధిలో అత్యవసర మరమ్మతుల నిమిత్తం శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు మెయిన్ రోడ్డు, కంభం సత్రం వీధి, గుండువారి వీధి, నాళంభీమరాజు వీధి, వంకాలవారి వీధి, చందా సత్రం వీధి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. వినియోగదారులు సహకరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


