హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అత్తిలి మండల పరిషత్ సమావేశం..!

W.G: ఈనెల 9న అత్తిలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో అన్నపూర్ణేశ్వరి తెలిపారు. ఎంపీపీ మక్కా సూర్యరావు అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం మండల పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని అన్నారు. ఈ సమావేశానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ సభ్యులు, మండల స్థాయి అధికారులు, గ్రామ ప్రత్యేక అధికారులు పాల్గొనాలని కోరారు.