సత్యసాయి: స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లా సమన్వయ కమిటీని నియమించారు. ఈ కమిటీలో కోఆర్డినేషన్ టీమ్ సభ్యుడిగా పత్తి చంద్రశేఖర్‌కు చోటు లభించింది. పార్టీ బలోపేతం, ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఈ టీమ్ పర్యవేక్షించనుంది. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేతకు చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన జిల్లా కమిటీలో చంద్రశేఖర్‌కు చోటు


