NDL: రేపు నంద్యాల జిల్లా వ్యాప్తంగా PGRS కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆదివారం జిల్లా కలెక్టర్ రాజకుమారి ఒక ప్రకటనలో వెల్లడించారు. మున్సిపల్, డివిజన్, తహసిల్దార్ కార్యాలయాలలో కూడా ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు తెలియజేయవచ్చునని ఆమె అన్నారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు జిల్లా వ్యాప్తంగా PGRS: కలెక్టర్


