VZM: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ఉ.9 గం.కు రామవరం పెట్రోల్ బంక్ వద్ద ఆనందలహరి ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 9.30కు గజపతినగరంలోని మర్రివలస గ్రామంలో రూ.650.00 లక్షల (APRRSP-PRR)నిధులతో మంజూరైన ఆండ్ర R&B రోడ్డు నిర్మాణం శంకుస్థాపన కార్యాక్రమంలో పాల్గొంటారు. అనంతరం 9.45కు అక్కడే పంచాయితీ భవనం ప్రారంభోత్సవం చేస్తారని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటన వివరాలు


