ATP: 2025 ఉత్తమ జర్నలిస్టు అవార్డులు 12 విభాగాల్లో అందించనున్నట్లు ఐఏండ్‌పీఆర్ డైరెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్ తెలిపారు. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నగదు పురస్కారాలు ఉంటాయన్నారు. అర్హులైన పాత్రికేయులు సెప్టెంబరు 28 సాయంత్రం 5 గంటల్లోగా విజయవాడలోని సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయానికి దరఖాస్తులు పంపాలని సూచించారు. వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్తమ జర్నలిస్టు అవార్డులకు దరఖాస్తులు


